హోమ్ / వంటకాలు / ఉసిరియావకాయ

Photo of Gooseberry pickle by Sree Sadhu at BetterButter
195
2
0.0(0)
0

ఉసిరియావకాయ

Jul-01-2018
Sree Sadhu
12 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరియావకాయ రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. ఉసిరికాయలు 10
  2. నూనె 1 కప్
  3. మెంతులు 1 చెంచా
  4. ఇంగువ చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. మెంతి పొడి 1 చెంచా
  7. ఆవా పొడి 1 చెంచా
  8. కారం 4 చెంచాలు
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. మొదట ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరానివ్వాలి.
  2. ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసుకొని కొంచెం మెంతులు ఇంగువ వేసిన తరువాత ఆరబెట్టుకొని వుంచుకున్న ఉసిరికాయలు వేసి వేయించాలి.
  3. బాగా వేగాలి కొంచెం బ్రౌన్ కల్లర్ వచ్చెవరకు వేయించితె బాగుంటుంది.
  4. కాయని నొక్కితె ముక్కలుగా విడిపొతుంది.
  5. అప్పుడు ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత దానికి కావలసిన కారం, ఉప్పు, మెంతిపొడి కొంచెం ఆవాలపొడి వెసి బాగా కలిపేస్తే ఎంతో రుచికరమైన ఉసిరి ఆవకాయ రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర