టమాటా టీ | Tomato tea Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato tea recipe in Telugu,టమాటా టీ, Sree Vaishnavi
టమాటా టీby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  6

  నిమిషాలు
 • వండటానికి సమయం

  13

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

టమాటా టీ వంటకం

టమాటా టీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato tea Recipe in Telugu )

 • బీట్రూట్ 2 పెద్ద ముక్కలు
 • వెలుల్లి 3 రేకలు
 • తులసి ఆకులు 2
 • పుదినా ఆకులు 2
 • జీలకర్ర 1/4 స్పూన్
 • తగినంత ఉప్పు
 • టమటాలు 4

టమాటా టీ | How to make Tomato tea Recipe in Telugu

 1. ముoదుగా మనం టమాటోలు ,బీట్రూట్ లు ముక్కలు గా కట్ చేసుకొని , వెల్లుల్లి రేకలు వేసి డ్రై గా అయ్యేటట్టు వేయిచుకోవాలి
 2. ఓవెన్లో అయినా సరే రోస్ట్ చేసుకోవచ్చు.
 3. తరువాత మనం మనకు ఎన్ని కప్పులు టీ కావాలో అన్ని నీళ్ళు తులసి మరియు పుదినా ఆకులను , జీలకర్ర , ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
 4. అందులో మనం ముందుగా రోస్ట్ చేసివుంచుకున్న టమాటో,బీట్రూట్,వెల్లులి ని వేసి కాసేపు ఉడికించుకోవాలి.
 5. స్పూన్ తో కలపకూడదు
 6. అలా వుడికిన నీటిని టీ ఫిల్టర్ తో వడగట్టాలి.
 7. ఇలా వడగట్టిన టీ ని కప్ లో పోసుకొని ఇష్టమైతే కొన్ని వెల్లుల్లి రేకలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పుదినా ఆకువేసుకొని అలంకరించుకొని వేడివేడి గా తాగవచ్చు

నా చిట్కా:

ఈ టీని ముందుగానే చాలా ఎక్కువ తయారు చేసుకొని ఫ్రిజ్ పెట్టుకొని కావలసినప్పుడు వేదిచేసుకొని త్రాగవచ్చు. గ్రీన్ టీ కంటే, సూప

Reviews for Tomato tea Recipe in Telugu (0)