హోమ్ / వంటకాలు / టమాటా టీ
టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీ లో ఒమేగా -3 ఫేటీ ఆసిడ్స్ వుంటాయి. antioxidants కూడా వుంటాయి. చర్మానికి మంచిది. రక్తపోటు కలవారికి, మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది. అజీర్ణము కలవారికి కూడా చాలా మంచిగా ఫలితాన్ని చూపిస్తుంది. జలుబు ఫ్లూ ఉన్నవారికి మంచి ఉపసమనం గా వుంటుంది. సైనస్ వ్యాధి కలవారికి తగ్గే తట్టు చేస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి చాలా మంచిది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి