BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మునక్కాయ ఆవకాయ

Photo of Drumstick pickle by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

మునక్కాయ ఆవకాయ

Jul-01-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునక్కాయ ఆవకాయ రెసిపీ గురించి

ఒకరోజు తరువాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. మునక్కాడలు – 10 మద్యస్థంగా వున్నవి .
  2. కారంపొడి – 1 కప్
  3. ఉప్పు – ¾ కప్
  4. చింతపండు పేస్ట్ – 1½ కప్
  5. మెంతులు – 2 టేబుల్ స్పూన్లు
  6. ఆవాలు – 5 టేబుల్ స్పూన్లు
  7. జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
  8. పసుపు – ¼ టేబుల్ స్పూన్
  9. నూనె – 3 కప్
  10. ఇంగువ – 1/6 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా మునక్కాడలును శుబ్రంగా కడిగిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి,
  2. ఒక బాండిలో నూనె వేసి అందులో చాలా కొంచెం మెంతులు వేసి కొంచెం వేగాకా, అప్పుడు మునక్కాడముక్కలు కూడా వేసి వేయించాలి.
  3. ఇలా రంగు మారే వరకు వేయించాలి (పచ్చి వాసన పోవాలి ).
  4. మెంతులు, ఆవాలు, జీలకర్ర నూనె లేకుండా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.
  5. ఒక గిన్నెలో చింతపండు పేస్ట్, మనం తాయారు చేసుకున్న పొడిని, కారంపొడి, ఉప్పు, వేయించుకుని వుంచిన మునక్కాడ ముక్కలు కలుపుకొని వుంచి తరువాత కొంచెం నూనెలో ఇంగువ వేయించి.
  6. మిశ్రంమము లో కలపాలి అంతే మునక్కాయ ఆవకాయ తయార్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర