హోమ్ / వంటకాలు / పనీర్ బటర్ మసాల

Photo of Paneer butter masala by Indira Bhaskar at BetterButter
7
0
0.0(0)
0

పనీర్ బటర్ మసాల

Jul-01-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ బటర్ మసాల రెసిపీ గురించి

ఇది నార్త్ ఇండియన్ డిష్ దీనిని పలావ్ ,జీరా రైస్ ,చపాతీతో తీసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పనీర్ 200 గ్రాములు
  2. బటర్ 100 గ్రాములు
  3. ఉల్లిపాయ ఒకటి
  4. టమాటాలు 3
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  6. పాలు ఒక పావులీటరు
  7. ధనియాల పొడి ఒక చెంచా
  8. జీలకర్ర పొడి ఒక చెంచా
  9. గరంమసాలా ఒక చెంచా
  10. కారం ఒక చెంచా
  11. ఉప్పు ఒక చెంచా
  12. tomato ketchup ఒక చెంచా
  13. కసూరి మేథీ ఐదు రేఖలు

సూచనలు

  1. ముందుగా ఒక బాణలి పెట్టి అందులో రెండు స్పూన్లు బటర్ వేసి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపాలి.
  2. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పైన మిశ్రమంలో వేసి బాగా వేగనివ్వాలి.
  3. ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పనీర్ ముక్కల్ని పైన టమాట ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒక నిముషం మగ్గనివ్వాలి.
  4. ఇప్పుడు ఒక బౌల్లో పాలు పోసి అందులో ఉప్పు ,కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ,గరం మసాలా పొడి , tomato ketchupవేసి అన్ని కలిసేలా బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని పైన వేగుతున్న పనీర్ మిశ్రమంలో వేసి మూతపెట్టి చిన్నమంట మీద మగ్గనివ్వాలి.
  6. ఇప్పుడు మిగిలిన బటర్ ని పై మిశ్రమంలో వేసి మరికొద్దిసేపు దగ్గరపడేవరకు మగ్గనివ్వాలి.
  7. ఇప్పుడు కసూరి మేథీ ని వేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచి నెయ్యి పైకి వచ్చేవరకు ఉంచి కూర దగ్గరపడే వరకు ఉంచాలి.
  8. అంతే ఎంతో గుమగుమలాడే పనీర్ బటర్ మసాలా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర