హోమ్ / వంటకాలు / దబ్బకాయ పులిహోర

Photo of Dabbakaya pulihora by Sree Sadhu at BetterButter
884
2
0.0(0)
0

దబ్బకాయ పులిహోర

Jul-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పులిహోర రెసిపీ గురించి

రోజు నిమ్మకాయ చింతపండు తింటున్నారా అయితే ఇలా ప్రయత్నించిచూడండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 2 కప్పులు
  2. దబ్బకాయ 1
  3. పసుపు చిటికెడు
  4. పల్లీలు 1/4 కప్పు
  5. జీడిపప్పు 1/4 కప్పు
  6. మినపప్పు 1 చెంచా
  7. సెనగపప్పు 1 చెంచా
  8. ఆవాలు 1 చెంచా
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. ఇంగువ చిటికెడు
  11. ఎండుమిరపకాయలు 2-3

సూచనలు

  1. బియ్యాన్ని బాగా కడిగి అన్నం వండి పసుపు,ఉప్పు కలిపి పక్కన చల్లార్చి ఉంచుకోవాలి
  2. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక పచ్చిశెనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.
  3. తాలింపు వేగాక పచ్చిమిర్చి చీలికలు,కరివేపాకు వేసి కలిపి ఇంగువ వేసి కలిపి చలార్చిన అన్నంలో కలిపుకోవాలి.
  4. తాలింపు కలిపిన అన్నంలో దబ్బకాయ రసం,అంతే దబ్బకాయ పులిహోర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర