హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం లడ్డు

Photo of Sabudana ladoo by Sree Sadhu at BetterButter
530
2
0.0(0)
0

సగ్గుబియ్యం లడ్డు

Jul-01-2018
Sree Sadhu
605 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం లడ్డు రెసిపీ గురించి

ఇది చేయడం చాలా సులువు మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. నెయ్యి 3-5 చెంచాలు
  3. కాజు 5-6
  4. బాదాం 5-6
  5. పిస్తా 5-6
  6. పంచదార 1/2 కప్
  7. నీళ్లు 3 కప్పులు
  8. కుంకుమ పువ్వు 2-3 రేకలు
  9. యాలకుల పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యాని నీళ్లలో 10 గంటలు నానబెట్టుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో పంచదార నీళ్లు పోసి పాకం వచ్చే వరకు ఉడికించాలి
  3. అందులో యాలకుల పొడి వేసుకొని నానబెట్టుకున సగ్గుబియ్యం వేసి పారదరిశికము గా అయ్యే వరకు ఉడికించాలి
  4. అందులో డ్రై ఫ్రూట్ వేసుకోవాలి
  5. చల్లారాక నెయ్యి వేసి ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర