BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of Badusha by Vijaya Chinta at BetterButter
0
2
0(0)
0

బాదుషా

Jul-01-2018
Vijaya Chinta
11 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

బాదుషా ని తయారుచేయడం చాలా చాలా సులభం. ఇక్కడ అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీ లో కలపడం కాస్త కష్టతరమైన పని. ఒక క్రిస్ప్ మరియు మెత్తటి బాదుషా ని పొందడానికి, సరైన భాగంలో కలపడం ఖచ్చితంగా తెలుసుండాలి. అలాగని తెలిసిఉంటే ఈ రెసిపీ ని చేయడానికి చె

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 టేబుల్ స్పూన్లు
  2. పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
  3. బేకింగ్ సోడా - ¼ టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు - ½ టేబుల్ స్పూన్లు
  5. మైదా - 1 కప్
  6. షుగర్ - 1½ కప్
  7. నీరు - ½ కప్
  8. ఏలకులు పొడి - ¼ టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోండి
  2. దానికి పెరుగు జోడించండి.
  3. బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి.
  4. ఫై మిశ్రమాలన్నింటిని బాగా కలపండి.
  5. ఇప్పుడు మైదాని ఒక కప్పు వేసి బాగా కలపాలి.
  6. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు దానిని బాగా కలపండి.
  7. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతుల సహాయం తో పిండిని గుండ్రంగా చేయండి.
  8. ఇప్పుడు ఒక టూత్పిక్ వుపయోగించి మరియు మధ్యలో ఒక చిన్న రంద్రం చేయండి.
  9. దానిని పాన్ లో ఆయిల్ లో ఫ్రై చేయండి.
  10. ఇదే విధంగా మరికొన్ని ముక్కలను ఆయిల్ లో ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా
  11. వాటిని తక్కువ మంట మీద వేడి చేయండి.
  12. మరొక వైపు కూడా ఉడికించడానికి తిప్పుతూ ఉండాలి.
  13. రెండు వైపులా బంగారు గోధుమ రంగు మారిపోయేంత వరకు వేయించాలి.
  14. గోధుమ వర్ణంలోకి మారాక వాటిని బయటకి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
  15. ఇంతలో, మరొక పాన్ లో, చక్కెర ను తీసుకోండి.
  16. దానికి తగినంత నీటిని కలపండి.
  17. చక్కెర కరగడానికి మరియు సిరప్ వేడి అవడానికి సుమారు 2 నిముషాలు ఉండనివ్వండి.
  18. తరువాత పాకం చిక్కబడ్డాక స్టవ్ ని ఆపేయండి.
  19. ఇప్పుడు చక్కెర సిరప్లో ఫ్రై చేసుకున్న వాటిని కలపండి.
  20. దీనిని 10-15 నిమిషాలు నానబెట్టండి.
  21. బాగా మెత్తబడిన తరువాత సిరప్ నుండి ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
  22. షుగర్ సిరప్ అంతా ఆవిరి అయిన తర్వాత, బాదుషా రెడీ అయినట్లే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర