హోమ్ / వంటకాలు / కరకజ్జం

Photo of Karakajjam by Sree Sadhu at BetterButter
2010
1
0.0(0)
0

కరకజ్జం

Jul-01-2018
Sree Sadhu
21 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరకజ్జం రెసిపీ గురించి

ఇది పండుగులప్పుడు చేసుకోవచ్చు కరకజ్జం దీన్ని బెల్లం కొమ్ములు అనికూడా అంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. శెనగపిండి-గ్లాసు
  2. బెల్లం పొడి-గ్లాసు
  3. నూనె-వేయించేందుకు సరిపడా
  4. ఉప్పు-కొద్దిగా
  5. నెయ్యి-రెండు చెంచాలు

సూచనలు

  1. శెనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోసి జంతికల పిండిలా గట్టిగా కలపాలి.
  2. బాణలిలో నూనె పోసి స్టౌపై పెట్టి వేడి చేయాలి.
  3. తర్వాత శెనగపిండి ముద్దను జంతికల గొట్టంలోకి తీసుకుని కాగుతోన్న నూనెలో జంతికల్లా వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగించి తీయాలి.
  4. మరో గిన్నెలో బెల్లం పొడి తీసుకుని అది మునిగేలా నీళ్లు పోసి స్టౌపై పెట్టాలి.
  5. తర్వాత బెల్లం కరిగి ఉండపాకం వచ్చాక వేయించుకు పెట్టుకున్న జంతికల్ని చిన్న ముక్కల్లా చేసి అందులో వెయ్యాలి.
  6. ఒక నిమిషం తరువాత స్టౌ ఆపేయాలి
  7. తర్వాత పాకం పూర్తిగా జంతికలకు పట్టేలా కలిపి నెయ్యి రాసిన పళ్లెంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. కొంచెం చల్లారాకా ముక్కల్లా వస్తాయి.
  8. అంతే తియ్యతియ్యని కరకజ్జం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర