హోమ్ / వంటకాలు / ghee మైసూర్ పాక్

Photo of ghee mysorepak by Indira Bhaskar at BetterButter
315
0
0.0(0)
0

ghee మైసూర్ పాక్

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ghee మైసూర్ పాక్ రెసిపీ గురించి

వి చాలా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఎలాంటి వారైనా చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. శెనగపప పిండి ఒక కప్పు
  2. నెయ్యి ఒక కప్పు
  3. పంచదార ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా శనగపిండిని దోరగా వేయించి పక్కన పెట్టాలి.
  2. నెయ్యిని పల్చగా చేసి కాచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో కలిపి ఉండలు లేకుండా చూసుకుని కలపాలి.
  3. ఒక బాండీలో పంచదార వేసి నీళ్లు వేసి కొద్దిగా తీగపాకం వచ్చేవరకు మరిగించాలి.
  4. ఈ నెలలో కలిపిన శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పంచదార పాకంలో వేసి తిప్పుతూ ఉండాలి.
  5. ఇప్పుడు దీంట్లో కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ తిప్పుతూ ఉండాలి.
  6. ఈ మిశ్రమం అంతా గట్టిపడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి ముక్కలుగా కోసుకుంటే చాలా మెత్తగా మృదువుగా ఉండే మైసూర్ పాక్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర