ఒక 20 నిమిషాలు అలా ఉడికించి మళ్ళీ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. మరో 20 నిమిషాలకి నెయ్యి, హల్వా ని వదిలి అంచులకు చేరి,హల్వా కూడా మూకుడు కి అంటకుండా ఫ్రీ గా తిరిగేలా ముద్దలా అవ్వాలి.ఇప్పుడు వేయించిన జీడీ పప్పులు,పిస్తాలు పలుకులు,బాదం పలుకులు.వేసి బాగా కలిపితే హల్వా రెడీ.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి