హోమ్ / వంటకాలు / కొబ్బరి లడ్డు

Photo of Coconut ladoo by Sree Sadhu at BetterButter
634
4
0.0(0)
0

కొబ్బరి లడ్డు

Jul-03-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లడ్డు రెసిపీ గురించి

లడ్డు అంటేనే నోరూరిపోతుంది కదా. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దాకా అందరికి లడ్డూలంటే చాలా  ఇష్టం. ఇక ఇంట్లో పూజలు, పుట్టినరోజు సందర్భాలలో ఈ లడ్డూ కచ్చితంగా ఉండాల్సిందే. లడ్డూలలో  కొబ్బరి లడ్డు చాలా రుచిగా ఉంటుంది. నవరాత్రుల ఉపవాసంలో రోజుల్లో కొబ్బరి లడ్డూ స్పెషల్ గా  చేసుకుంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. కొబ్బరి 2 కప్పులు
  2. పంచదార 1 కప్పు
  3. నెయ్యి 2-3 చెంచాలు
  4. యాలకుల పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కొబ్బరికాయ ని కొట్టుకొని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. దానిని తురుముకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ లో నెయ్యి వేసి కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో పంచదార యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి
  6. దానిని దగ్గర పడనివాలి అప్పుడు చల్లరిన తరువాత ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర