హోమ్ / వంటకాలు / పైనాపిల్ జిలేబీ

Photo of Pineapple jilebi by Sree Sadhu at BetterButter
473
4
0.0(0)
0

పైనాపిల్ జిలేబీ

Jul-03-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైనాపిల్ జిలేబీ రెసిపీ గురించి

ఫైనాపిల్స్ బాగాదొరుకుతున్నాయి కదా అందుకో కొంచెం కొత్తగా పైనాపిల్ జిలేబీ చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా - 1 కప్
  2. శనగపిండి 4 టీస్పూన్
  3. బేకింగ్ సోడా -1/2 టీస్పూన్
  4. పైన్ఆపిల్ జ్యూస్ 1 కప్
  5. పైనాపిల్ ఎసెన్స్ 4 డ్రాప్స్
  6. పసుపు ఒక పించ్
  7. సాల్ట్ ఒక పించ్
  8. సరిపడినంత నీరు
  9. పంచదార 1 కప్పు
  10. కేసర్ 1 /4 టీస్పూన్
  11. నిమ్మరసం 1/2 టీస్పూన్

సూచనలు

  1. ముందుగా మనం పైనాపిల్ జ్యూస్ చేసుకొని ఉంచుకోవాలి
  2. మైదా - 1 కప్ శనగపిండి 4 టీస్పూన్ + బేకింగ్ సోడా -1/2 టీస్పూన్ + పైన్ఆపిల్ జ్యూస్ 1 కప్ + పైనాపిల్ ఎసెన్స్ 4 డ్రాప్స్, పసుపు ఒక పించ్ + సాల్ట్ ఒక పించ్ వేసుకుని బాగా కలపాలి .
  3. జిలేబి వేయటానికి జిలేబి మేకర్లో వేసుకుని దానిని బాండిలో నూనెవేడిగా అయ్యాక జిలేబి మేకర్ సహాయంతో వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .
  4. వేరే గిన్నెలో సరిపడినంత నీరు + పంచదార 1 కప్పు + కేసర్ 1 /4 టీస్పూన్ + నిమ్మరసం 1/2 టీస్పూన్ వేసుకుని పాకం వచ్చాక వేడిగా వేయించుకున్న జిలేబి ని పంచదార పాకంలో డిప్ చేసివేసి .
  5. సర్వ్ చేసుకోవటమే
  6. వేడివేడి పైనాపిల్ :pineapple:జిలేబీ తినటానికి రెడీ . సూపర్ సూపర్ టెస్ట్ లో ఉంటాయి. మీరు ట్రై చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర