పైనాపిల్ జిలేబీ | Pineapple jilebi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pineapple jilebi recipe in Telugu,పైనాపిల్ జిలేబీ, Sree Vaishnavi
పైనాపిల్ జిలేబీby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పైనాపిల్ జిలేబీ వంటకం

పైనాపిల్ జిలేబీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pineapple jilebi Recipe in Telugu )

 • మైదా - 1 కప్
 • శనగపిండి 4 టీస్పూన్
 • బేకింగ్ సోడా -1/2 టీస్పూన్
 • పైన్ఆపిల్ జ్యూస్ 1 కప్
 • పైనాపిల్ ఎసెన్స్ 4 డ్రాప్స్
 • పసుపు ఒక పించ్
 • సాల్ట్ ఒక పించ్
 • సరిపడినంత నీరు
 • పంచదార 1 కప్పు
 • కేసర్ 1 /4 టీస్పూన్
 • నిమ్మరసం 1/2 టీస్పూన్

పైనాపిల్ జిలేబీ | How to make Pineapple jilebi Recipe in Telugu

 1. ముందుగా మనం పైనాపిల్ జ్యూస్ చేసుకొని ఉంచుకోవాలి
 2. మైదా - 1 కప్ శనగపిండి 4 టీస్పూన్ + బేకింగ్ సోడా -1/2 టీస్పూన్ + పైన్ఆపిల్ జ్యూస్ 1 కప్ + పైనాపిల్ ఎసెన్స్ 4 డ్రాప్స్, పసుపు ఒక పించ్ + సాల్ట్ ఒక పించ్ వేసుకుని బాగా కలపాలి .
 3. జిలేబి వేయటానికి జిలేబి మేకర్లో వేసుకుని దానిని బాండిలో నూనెవేడిగా అయ్యాక జిలేబి మేకర్ సహాయంతో వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .
 4. వేరే గిన్నెలో సరిపడినంత నీరు + పంచదార 1 కప్పు + కేసర్ 1 /4 టీస్పూన్ + నిమ్మరసం 1/2 టీస్పూన్ వేసుకుని పాకం వచ్చాక వేడిగా వేయించుకున్న జిలేబి ని పంచదార పాకంలో డిప్ చేసివేసి .
 5. సర్వ్ చేసుకోవటమే
 6. వేడివేడి పైనాపిల్ :pineapple:జిలేబీ తినటానికి రెడీ . సూపర్ సూపర్ టెస్ట్ లో ఉంటాయి. మీరు ట్రై చేయండి.

Reviews for Pineapple jilebi Recipe in Telugu (0)