హోమ్ / వంటకాలు / ఖర్జూరం చంద్రకళ

Photo of Karjur chandrakala by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

ఖర్జూరం చంద్రకళ

Jul-03-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం చంద్రకళ రెసిపీ గురించి

ఇది చాలా ప్రాచీనమైన వంట చాలా సులువుగా అయ్యిపోతుంది మరియు చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి కొత్తగా ప్రయత్నం చేసి పెట్టచ్చు ఇది ఆరోగ్యకరం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా పిండి 1 కప్పు
  2. నెయ్యి 2-3 చెంచాలు
  3. పెరుగు 1/2 కప్
  4. ఖర్జూరం 1/2 కప్
  5. ఇలాచీ 2-3
  6. నూనె 1 కప్
  7. పంచదార 1 కప్

సూచనలు

  1. ఒక పాత్రలో మైదా పిండిని తీసుకొని దానిలో నెయ్యి, పెరుగు వేసి బాగా కలపాలి.
  2. చపాతి పిండి లా కలుపుకుని కాసేపు రెస్ట్ లో ఉంచాలి.
  3. ఈలోపు స్టఫ్ చేయటానికి ముందురోజు నానబెట్టుకుని ఉంచుకుని పచ్చి ఖర్జూరం గించాలు తీసి మిక్సీ చేసుకొని.
  4. బాండీలో నెయ్యి వేసుకొని దానిలో ఫ్రై చేసుకోవాలి అందులో అవసరం అనుకుంటే కొంచెం షుగర్ ఆడ్ చేసుకోవాలి
  5. అందులో ఇలాచీ వేసుకొని హల్వాలా అయ్యాక స్టౌ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి.
  6. తరువాత చిన్న చిన్న బాల్స్ లా చేసి ఉంచుకొని , ఇక రెస్ట్ లో వున్నా పిండిని చపాతి లా వత్తి దాని పై ఖర్జూరం బాల్ పెట్టుకొని అంచులకు నీరు రాసి దానిపై ఇంకో చపాతి కూడా పెట్టి మడతపెట్టాలి .
  7. అన్నీ తయారు చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని
  8. తరువాత పంచదార పాకంలో ముంచి తీసివేసి సర్వ్ చేసుకొని దానిమీద షుగర్ డస్టింగ్ చేసుకుంటే రెడీ ఖర్జూరం చంద్రకళ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర