లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల | Leftover rice rasgulla Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Leftover rice rasgulla recipe in Telugu,లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల, Sree Vaishnavi
లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్లby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  8

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల వంటకం

లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Leftover rice rasgulla Recipe in Telugu )

 • మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
 • పంచదార 1 కప్
 • నీళ్లు 2 కప్పులు
 • ఇలాచీ 2-3
 • కుంకుమపువ్వు 3-4 రేకులు

లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల | How to make Leftover rice rasgulla Recipe in Telugu

 1. ముందుగా అన్నం ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చెయ్యాలి .
 2. మిక్సీలోనుంచి తీసి ఒక ప్లేట్ లో తీసుకొని చాలా స్మూత్ లేహ్యం గా మెదపాలి .
 3. అప్పుడు దానిని రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి .
 4. ఒక గిన్నెలో 1 కప్ పంచదార 2 కప్ నీళ్లు వేసి స్టౌ మీద కరగబెట్టి రైస్ బాల్స్ ని వేసి బాయిల్ చేయాలి.
 5. అందులో ఇలాచీ పొడి మరియు కుంకుమ పువ్వు కొన్ని రేకలు వేసి బాయిల్ చెయ్యాలి.
 6. ఎంతవరకు అంటే మనం వేసిన బాల్స్ సైజ్ కొంచెం పెరగాలి.
 7. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని . సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్

Reviews for Leftover rice rasgulla Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo