BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం కొబ్బరట్టు.

Photo of Bellam kobbariattu by Lakshmi Leelavathi at BetterButter
1
1
0(0)
1

బెల్లం కొబ్బరట్టు.

Jul-03-2018
Lakshmi Leelavathi
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం కొబ్బరట్టు. రెసిపీ గురించి

తేలికగా తయారు చేసుకోగల వంటకం.మంచి బలమైన వంట.మరియు పిల్లలు చక్కగా తినే వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1.గోధుమ పిండి 1/4 కేజీ
  2. 2.బెల్లం 125 g
  3. 3.యాలుకలు 4
  4. 4.జీడిపప్పు కొంచెం
  5. 5.బాదం పప్పు కొంచెం.
  6. 6.నెయ్యి కాల్చుకోడానికి సరిపడా
  7. 7.కొబ్బరి 100g
  8. 8.పాలు రుచికి కొంచెము.

సూచనలు

  1. 1.ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమపిండి తీసుకుని అందులో తురిమిన బెల్లం వేసుకోవాలి
  2. 2.తర్వాత దానిలో,కొంచెం ఒక చిటికెడు ఉప్పు, తరిగిన జీడిపప్పు,కొబ్బరి,బాదం,యాలకుల పొడి వేసుకోవాలి.
  3. 3.తర్వాత పాలుపోసి అన్ని,బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. 4.తర్వాత తయారు అయిన మిశ్రమాన్ని పొయ్యిమీద పెనం పెట్టుకొని సన్నని మంట మీద పెనం వేడి అయిన తరువాత చిన్న,చిన్న దోసెలుగా పోసుకొని నెయ్యితో కాల్చుకోవాలి.అంతే వేడి వేడి కొబ్బరి బెల్లం అట్టు రెడి అయిపోయింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర