హోమ్ / వంటకాలు / చలిమిడి

Photo of Chalimidi by Shailaja R at BetterButter
2743
1
0.0(0)
0

చలిమిడి

Jul-03-2018
Shailaja R
240 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చలిమిడి రెసిపీ గురించి

చలిమిడిని నాగులచవితి రోజున చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 4

  1. తడిబియ్యం పిండి - 2 కప్పులు
  2. చెక్కర - 3/4 కప్పు
  3. ఎండుకొబ్బరి ముక్కలు - 1/2 కప్పు
  4. యిలాచి పొడి - 1 టీ స్పూన్
  5. బాదం పలుకులు - 3 టేబుల్ స్పూన్
  6. నెయ్యి - 3 టేబుల్ స్పూన్

సూచనలు

  1. బియ్యం పిండి తయారీ :
  2. బియ్యాన్ని నీళ్లతో కడిగి 3 గంటలు నానబెట్టాలి.
  3. తరువాత నీళ్ళు వొంపేసి, బియ్యాన్ని బట్ట మీద పరచి 20 నిమిషాలు ఉంచాలి.
  4. బియ్యాన్ని మిక్సి జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
  5. ఒక పాన్ లో నెయ్యి వేసి కాగాక బాదం పలుకులు, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేయించి పక్కన పెట్టాలి.
  6. చెక్కర పాకం తయారీ:
  7. ఒక గిన్నెలో చెక్కర, నీళ్లు పోసి స్టౌవ్ మీద పెట్టి కలపాలి.
  8. మనకి ఉండ పాకం కావాలి.
  9. పాకం వచ్చాక పాన్ ని స్టౌవ్ మీది నుంచి తీయాలి. దీనిలో వేయించిన బాదం, కొబ్బరి ముక్కలు, బియ్యం పిండి వేసి బాగా కలపాలి.
  10. బాగా కలిపాక బౌల్లోకి తీసుకుని తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర