BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చూర్మొ - గోవా స్వీట్

Photo of Churmo - Goan Sweet by Shailaja R at BetterButter
0
1
0(0)
0

చూర్మొ - గోవా స్వీట్

Jul-03-2018
Shailaja R
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చూర్మొ - గోవా స్వీట్ రెసిపీ గురించి

ఈ స్వీట్ తియ్యగా, కారంగా ఉంటుంది. యిది చాయ్/టీ తో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • గోవా
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. పూరీ కోసం :
  2. గోధుమ పిండి - 150 గ్రాములు
  3. చపాతి రుద్దడానికి - 1/4 cup
  4. నూనె వేయించడానికి
  5. బెల్లం పాకం కోసం :
  6. బెల్లం తరిమినది - 150 గ్రాములు
  7. నీళ్లు.- 100 మిల్లీలీటర్లు
  8. కారం - 2 టీ స్పూన్లు
  9. ప్లేట్ కి పుయడానికి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమ పిండి, నీళ్లు కలిపి ముద్ద చేయాలి.
  2. నూనె బాండీ లో పోసి కాగనివ్వాలి.
  3. ఈ పిండిని 8 భాగాలుగా చేయాలి. వీటిని పూరీలాగా రుద్దాలి.
  4. ఈ పూరీలను నూనె లో గట్టిగా ( క్రిస్పగా) వేయించాలి.
  5. పూరీలు చల్లారాక చేతితో నలపాలి. పూరీ ముక్కలుగా ఉంటుంది.
  6. బెల్లం పాకం కోసం :
  7. ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు కలిపి స్టౌవ్ మీద పెట్టి కలపాలి. ముదురు పాకం రావాలి.
  8. పాకం వచ్చాక కారం వేసి కలిపి, స్టౌవ్ మీది నుంచి దించాలి.
  9. దించిన గిన్నెలో పూరి ముక్కలు వేసి బాగా కలపాలి.
  10. చల్లారాక డబ్బాలో పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర