రవ్వ లడ్డు | RAVVA laddu Recipe in Telugu

ద్వారా Satya Harika  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • RAVVA laddu recipe in Telugu,రవ్వ లడ్డు, Satya Harika
రవ్వ లడ్డుby Satya Harika
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

రవ్వ లడ్డు వంటకం

రవ్వ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAVVA laddu Recipe in Telugu )

 • రవ్వ 1 గ్లాస్
 • షుగర్ 1/2 గ్లాస్
 • కొబ్బరి కోరు హాఫ్ చెక్క
 • జీడిపప్పు 100gm
 • కిస్ 1 స్పూన్ గార్నిష్
 • నెయ్యి హాఫ్ గ్లాస్
 • బోయిల్ మిల్క్ చిన్న గ్లాస్

రవ్వ లడ్డు | How to make RAVVA laddu Recipe in Telugu

 1. 1)ఒక బౌల్ లో నెయ్యి వేసి రవ్వ వేసి వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి
 2. 2)అది ఒక ప్లేట్ లో కీ తీసుకోవాలి
 3. 3)అందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ,కిస్మిస్ వేపి పాకాన పెట్టుకోవాలి
 4. 4)జీడిపప్పు నీ గ్రైండ్ చేసి పాకాన పెట్టుకోవాలి
 5. 5)అలాగే నెయ్యి లో కొబ్బరి కూడా వేసి లైట్ గా వేపుకోవాలి
 6. 6)ఇపుడు వేపిన వాని కలుపుకోవాలి...అందులో ఇలాచే కూడా దాంచి వైయండి
 7. 7)ఈపుడు మళ్ళీ నెయ్యి వేడి చేసి రవ్వ లో వేసి బాగా కలిపి అందులో కొంచెం మిల్మ్ వేసుకుని బాగా కలుపుకునీ బాల్స్ చేసుకోండి
 8. 8) కిస్ ,జీడిపప్పు గార్నిష్ చేసుకుకోండి

నా చిట్కా:

మిల్క్ వేసి కలుపుకుంటే బాల్స్ లాగా వస్తది లేదు అంటే పొడి లాగా ఐపోతేదీ 2)బాల్స్ చేసుకున్న తర్వాత ఒక 2 హౌర్స్ గాలి తగాలలి

Reviews for RAVVA laddu Recipe in Telugu (0)