దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు

Photo of RAVVA laddu by Satya Harika at BetterButter
271
1
0(0)
0

రవ్వ లడ్డు

Jul-03-2018
Satya Harika
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు రెసిపీ గురించి

గోధుమ రవ్వ తో చేస్తాం కాబట్టి హెల్త్ కీ చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రవ్వ 1 గ్లాస్
  2. షుగర్ 1/2 గ్లాస్
  3. కొబ్బరి కోరు హాఫ్ చెక్క
  4. జీడిపప్పు 100gm
  5. కిస్ 1 స్పూన్ గార్నిష్
  6. నెయ్యి హాఫ్ గ్లాస్
  7. బోయిల్ మిల్క్ చిన్న గ్లాస్

సూచనలు

  1. 1)ఒక బౌల్ లో నెయ్యి వేసి రవ్వ వేసి వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి
  2. 2)అది ఒక ప్లేట్ లో కీ తీసుకోవాలి
  3. 3)అందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ,కిస్మిస్ వేపి పాకాన పెట్టుకోవాలి
  4. 4)జీడిపప్పు నీ గ్రైండ్ చేసి పాకాన పెట్టుకోవాలి
  5. 5)అలాగే నెయ్యి లో కొబ్బరి కూడా వేసి లైట్ గా వేపుకోవాలి
  6. 6)ఇపుడు వేపిన వాని కలుపుకోవాలి...అందులో ఇలాచే కూడా దాంచి వైయండి
  7. 7)ఈపుడు మళ్ళీ నెయ్యి వేడి చేసి రవ్వ లో వేసి బాగా కలిపి అందులో కొంచెం మిల్మ్ వేసుకుని బాగా కలుపుకునీ బాల్స్ చేసుకోండి
  8. 8) కిస్ ,జీడిపప్పు గార్నిష్ చేసుకుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర