తీపి గులాబి పువ్వులు | Sweet rose flowers Recipe in Telugu

ద్వారా Gayatri RamaKrishna  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet rose flowers recipe in Telugu,తీపి గులాబి పువ్వులు, Gayatri RamaKrishna
తీపి గులాబి పువ్వులుby Gayatri RamaKrishna
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

తీపి గులాబి పువ్వులు వంటకం

తీపి గులాబి పువ్వులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet rose flowers Recipe in Telugu )

  • 1/4 కిలో : మైదా
  • 1/4 కిలో : పంచదార
  • 1 చెంచాడు : ఏలకులు పొడి
  • 1 కప్పు : బియ్యం పిండి
  • నూనె వేయించటానికి సరిపడా
  • పువ్వులు చట్రం

తీపి గులాబి పువ్వులు | How to make Sweet rose flowers Recipe in Telugu

  1. ముందుగా పావు కేజీ మైదా పిండిలో ఒక కప్పు బియ్యం పిండి కలపాలి అందులో పావు కేజీ పంచదార వేయాలి.అందులోఏలకులు పొడి వేయాలి.అందులో నీళ్ళు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి.ఆ కడాయి లో వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
  3. నూనె వేడి అయ్యాక అందులో పువ్వులు చట్రం నూనె లో ముంచాలి.ఒక 2 నిమిషాలు ముంచి తరువాత మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిలో ముంచి వెంటనే నూనె లో ముంచాలి. ఒక 10సెకనుల ఉంచి పుల్లతో ఆ చట్రాని గుచ్చాలి.అపుడు పువ్వు విడిపోతుంది.పువ్వు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. అంతే రుచికరమైన తీపి గులాబీ పువ్వులు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

పువ్వులు చట్రం నూనె లో వేడి చేసుకోవాలి ముందుగా.అలా అయితే నే మైదా పిండి ఆ చట్రం కి అంటుకుంటుంది.

Reviews for Sweet rose flowers Recipe in Telugu (0)