హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of Tropica payasam by Sree Sadhu at BetterButter
463
3
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Jul-03-2018
Sree Sadhu
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

పాయసం బియ్యం,సగ్గుబియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా/,సగ్గుబియ్యం జీడిపప్పు, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి. బియ్యం/సేమియా/ సగ్గుబియ్యం ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సందర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం. తొందరగా తయారవడం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సగ్గుబియ్యం : ఒక కప్పు
  2. పాలు : 4 కప్పులు
  3. పంచదార : ఒక కప్పు
  4. జీడిపప్పు పలుకులు : 15
  5. కిస్ మిస్ : గుప్పెడు
  6. ఏలకులు : 6(పొడి చేసుకోవాలి)

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యాన్ని ఆరు లేక ఏడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి.
  2. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్నని మంటఫై ఉడికించుకోవాలి.
  3. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
  4. ఉడికిన తర్వాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి.
  5. తర్వాత ఒక చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి వేయించాలి
  6. ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి కలిపి దించుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర