హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు

Photo of Ravva laddu by Sree Sadhu at BetterButter
456
3
0.0(0)
0

రవ్వ లడ్డు

Jul-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు రెసిపీ గురించి

ఇది తయారుచేయడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ - ఒక కప్పు
  2. చక్కెర - ఒక కప్పు
  3. ఎండు కొబ్బరి పొడి - అర కప్పు
  4. పాలు - పావు కప్పు
  5. యాలకులు - 4
  6. నెయ్యి - 3 స్పూన్స్
  7. జీడిపప్పు - 10
  8. కిస్‌మిస్ - 10

సూచనలు

  1. చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించాలి. బంగారు వర్ణం వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి.
  3. అదే కడాయిలో మళ్లీ కొంచెం నెయ్యి వేసి సన్నని మంట మీద రవ్వను వేయించుకోవాలి.
  4. రవ్వ రంగు మారిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలపాలి.
  5. చివరగా పాలు పోసి మరికొద్దిసేపు కలపాలి.
  6. ఇప్పుడు స్టౌ మీద నుంచి దించి చేతికి నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర