హోమ్ / వంటకాలు / మరమరాలు లడ్డు

Photo of Murmura laddu by Sree Sadhu at BetterButter
793
4
0.0(0)
0

మరమరాలు లడ్డు

Jul-04-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాలు లడ్డు రెసిపీ గురించి

ఇది చేసుకోవడము చాలా చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మరమరాలు - నాలుగు కప్పులు
  2. బెల్లం - రెండు కప్పులు
  3. ఏలకుల పొడి - టీ స్పూను
  4. బాదం పొడి - టీ స్పూను
  5. జీడిపప్పు పొడి - టీ స్పూను
  6. గుమ్మడిగింజలు - నాలుగు టీస్పూన్లు
  7. నెయ్యి - రెండు టీ స్పూన్లు

సూచనలు

  1. మందపాటి బాణలిలో నెయ్యి, బెల్లం, రెండు స్పూన్ల నీరు పోసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి.
  2. కొద్దిగా ఉండపాకంలా వచ్చిన తరవాత పైన చెప్పిన మిగిలిన పదార్థాలను వేసి స్టౌ ఆపేసి బాగా కలపాలి.
  3. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. ఇవి చేయడం ఎంత తేలికో, అంతే తేలిగ్గా అరుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర