హోమ్ / వంటకాలు / కాజు ఆపిల్ స్వీట్

Photo of Kaju apple sweet by Tejaswi Yalamanchi at BetterButter
0
0
0(0)
0

కాజు ఆపిల్ స్వీట్

Jul-04-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు ఆపిల్ స్వీట్ రెసిపీ గురించి

ఎప్పుడు కాజు స్వీట్ అంటే కాజు బర్ఫీ ఒకటే గుర్తొస్తుంది త్వరగా చేయటానికి.అంతా కంటే తేలికగా ఇప్పుడు వెరైటీ గా క్యూట్ ఆపిల్ చేయటం చూపిస్తున్న.చాలా టాస్ట్య్ గా డెలీషియస్ గా ఉంటాయి కచ్చితంగా ఒకటి తినటం తో అసలు అపలేము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. జీడిపప్పు : 1 కప్
  2. పంచదార : 1/2 కప్
  3. నీరు : 1/4 కప్
  4. లవంగాలు తగినన్ని
  5. రెడ్ ఫుడ్ కలర్
  6. నెయ్యి తగినంత

సూచనలు

  1. పోయి వెలిగించి దాని మీద ఒక నాన్స్టిక్ పాన్ పెట్టి దాంట్లో పంచదార నీరు వేసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి
  2. పాకం కొంచెం నీటిలో వేస్తే అది కలిసిపోకుండా ఇలా కనిపిస్తే గనుక మీకు పాకం తయారయినట్టు
  3. మిక్సీ జార్ లో జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసుకోండి
  4. తయారైన పాకంలో జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకుని బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటు ఉండాలి
  5. జిడిపప్పు మిశ్రమం గట్టిపడ్డాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని 5 నిమిషాలు చాలరనివాలి
  6. 5 నిమిషములు తారువత ఒక చెంచా నెయ్యి వేసి బాగా మెత్తగా కలుపుకోండి
  7. బాగా మెత్తగా చక్కటి ఉండలు తయారు చేసుకునే లాగా ఆవలి
  8. మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చక్కటి రౌండ్గా ఉండలుగా చేసుకొండి
  9. ఒక గిన్నెలో కాస్త రెడ్ ఫుడ్ కలర్ వేసి బ్రష్ సహాయంతో ఉండలకు రంగు వెయ్యండి
  10. ఈ విధంగా రంగు వేసుకోవాలి
  11. దానిపైన లవంగాన్ని ఈ రకంగా గుచ్చుకోవాలి
  12. అన్ని ఉండలకు ఇలాగే చేసుకోండి
  13. అంతే కాజు ఆపిల్ స్వీట్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర