హోమ్ / వంటకాలు / బాదం- బేసన్ లడ్డు

Photo of Badam besan laddu by Indira Bhaskar at BetterButter
565
0
0.0(0)
0

బాదం- బేసన్ లడ్డు

Jul-04-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం- బేసన్ లడ్డు రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలకు పెట్టడానికి ఎంతో బలమైనది మరియు వారు ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. నెయ్యి పావు కప్పు
  2. శెనగపిండి ఒక కప్పు
  3. పంచదార అరకప్పు
  4. బాదంపప్పు పొడి పావు కప్పు
  5. ఇలాచి 3

సూచనలు

  1. ముందుగా ఒక బాణలిలో నెయ్యి వేసి కొద్దిగా కాగాక అందులో శనగపిండి వేసి ఒక 15 నిమిషాలపాటు చిన్న మంట మీద రంగు మారేవరకు వేయించాలి.
  2. ఇప్పుడు అందులో పొడి చేసుకున్న బాదం పప్పును వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అది అంత దగ్గరపడి గట్టిగా అయ్యాక యాలకులపొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు అందులో పొడి చేసుకున్న పంచదార వేసి బాగా ఉండల్లేకుండా కరిగేవరకు కలపాలి.
  5. ఒక ఐదు నిమిషాలు ఉంచి చల్లారాక దానిని తీసి ఉండలుగా చేసుకుని పైన బాదంపప్పు అలంకరించుకుంటే ఎంతో మెత్తగా రుచిగా ఉండే బాదం వేసిన లడ్డు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర