హోమ్ / వంటకాలు / మిల్క్ పౌడర్ పేడ/ కోవా

Photo of Milk powder peda by Indira Bhaskar at BetterButter
589
0
0.0(0)
0

మిల్క్ పౌడర్ పేడ/ కోవా

Jul-04-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ పౌడర్ పేడ/ కోవా రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా తొందరగా పిల్లలకు చేసిపెట్టే బలమైన తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
  2. కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్మెయిడ్ 200 గ్రాములు
  3. పాలపొడి 200 గ్రాములు
  4. ఇలాచి పౌడర్ పావు స్పూను
  5. బాదం పప్పులు 10

సూచనలు

  1. ముందుగా ఒక బాణలిలో నెయ్యి వేసి కరగనివ్వాలి.
  2. ఇప్పుడు అది వేడెక్కాక మిల్క్ మేడ్ వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి.
  3. అది బాగా వేడెక్కాక పాలపొడి వేసి ఉండలు లేకుండా కలపాలి.
  4. ఇప్పుడు దాంట్లో యాలకులపొడి వేసి కలపాలి.
  5. దీనిని చల్లారక చిన్న చిన్న బిళ్లలా చేసుకుని పైన బాదం పప్పుతో అలంకరించుకుంటే పిల్లలు ఎంతో ఇష్టపడే ఇన్స్టంట్ మిల్క్ పౌడర్ పేడ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర