హోమ్ / వంటకాలు / మిని మడత కాజాలు

Photo of Mini Madata Kaja by Indira Bhaskar at BetterButter
477
1
0.0(0)
0

మిని మడత కాజాలు

Jul-04-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిని మడత కాజాలు రెసిపీ గురించి

ఇవి తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో చాలా ప్రసిద్ధి పొందిన కాజాలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా పిండి ఒక కప్పు
  2. పంచదార ఒకటిన్నర కప్పు
  3. నెయ్యి రెండు స్పూన్లు
  4. నూనె డీప్ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా మైదాపిండిని నెయ్యి సరిపడినంత నీరు పోసి చపాతి పిండిలా కలుపుకుని 15 నిమిషాలపాటు నానపెట్టాలి.
  2. ఇప్పుడు ఒక బాండీలో పంచదార వేసి చిన్న గ్లాసు నీళ్లు పోసి కలపాలి.
  3. దీనిని తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
  4. ఇప్పుడు తీగ పాకం వచ్చాక తీసి పక్కన పెట్టాలి.
  5. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని పలుచగా చపాతీలా పెద్ద గా వత్తుకుని దాని మీద కొంచెం మైదాపిండి జల్లి దానిని గుండ్రంగా మడతపెడుతూ రోల్ చేయ్యాలి.
  6. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గోరు తో ఒకసారి ప్రెస్ చేయ్యాలి.
  7. ఇప్పుడు మూకుట్లో నూనె వేసి బాగా కాగాక ఈ కట్ చేసుకున్న కాజాలను వేసి చిన్న మంట మీద దోరగా ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  8. వీటిని పైన చేసుకున్న పాకం మిశ్రమంలో 5 నిమిషాలు ఉంచి తీసుకుంటే మిని మడత కాజా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర