హోమ్ / వంటకాలు / Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్)

Photo of THAEN mittae by Satya Harika at BetterButter
416
1
0.0(0)
0

Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్)

Jul-04-2018
Satya Harika
50 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్) రెసిపీ గురించి

మినప్పప్పు బియ్యం తో చేస్తాం కాబట్టి చాలా బలం కూడా చిన్న పిల్లలు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ రైస్
  2. 1/4కప్ మినపప్పు
  3. ఫుడ్ కలర్ చిటికెడు
  4. బ్రేకింగ్ పౌడర్ 1/2 స్పూన్
  5. ఆయిల్ సరిపడా
  6. 1 1/2షుగర్
  7. ఇలాఛీ 2
  8. లెమన్ 1/2 చెక్క

సూచనలు

  1. ముందు గా మినపప్పు బియ్యం 3 హౌర్స్ ననబెట్టుకుని ఉంచుకోవాలి
  2. 2)తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ( ఇడ్లీ బెటర్ లాగా చేసుకోవాలి)
  3. 3)ఇపుడు ఒక బౌల్ లో కీ తీసుకుని అందులో ఫుడ్ కలర్ ,బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి
  4. 4)తర్వాత పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్న చిన్న పుణుకులగా వేసుకోవాలి
  5. 5)ఇపుడు ఇంకో బౌల్ లో 1 గ్లాస్ షుగర్ న వాటర్ వేసి పాకం పట్టుకోవాలి
  6. 6)పాకం బాగా మారుగుతునపుడు అందులో ఇలాచి , లెమన్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. 7)పుణుకుల లాగా వేసుకున్న వాటిని షుగర్ పాకం లో వేసి 2 మెయిన్ ఉంచి ఇంకో ప్లేట్ లో కీ తీసుకోవాలి
  8. 8)అలా అని చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  9. 9)ఇపుడు ఒక ప్లేట్ లో 1/2షుగర్ వేసుకుని ప్లేట్ లో పెట్టినవని షుగర్ లో డిప్ చేసి పెట్టుకోవడమే
  10. 10)చూడటానికి అందంగా తినడానికి సూపర్ గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర