హోమ్ / వంటకాలు / బందర్ లడ్డు

Photo of Besan laddu by Sree Sadhu at BetterButter
1054
5
0.0(0)
0

బందర్ లడ్డు

Jul-05-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బందర్ లడ్డు రెసిపీ గురించి

అన్ని పండగలకు చేసుకునే సెనగ లడ్డూ ఉత్తరాది వారి ప్రత్యేక వంటకం. దీన్ని సెనగపిండిని నేతిలో వేయించి, అందులో చక్కెర, ఏలకుల పొడిని, డ్రైఫ్రూట్లను కలిపి చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 8

  1. పంచదార పొడి - 1కప్పు
  2. సెనగపిండి - 2 కప్పులు
  3. నెయ్యి - ¾ కప్పు
  4. నీళ్ళు - 3 చెంచాలు
  5. ఏలకుల పొడి - చిటికెడు
  6. తరిగిన బాదం - 1 చెంచా
  7. తరిగిన పిస్తాపప్పు - 1 చెంచా

సూచనలు

  1. వేడిపెనంలో నెయ్యి వేయండి.
  2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.
  3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
  4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.
  5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.
  6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.
  7. పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి
  8. ఏలకుల పొడి వేసి కలపండి.
  9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.
  10. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.
  11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర