హోమ్ / వంటకాలు / బ్రెడ్ లడ్డు

Photo of BREAD laddu by Satya Harika at BetterButter
547
2
0.0(0)
0

బ్రెడ్ లడ్డు

Jul-05-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ లడ్డు రెసిపీ గురించి

ఈ లడ్డు నీ చాలా ఈజీ గా చేసుకోవచ్చు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక 10 బ్రెడ్ ముక్కలు
  2. 1/2 కప్ షుగర్
  3. 1 కప్ నెయ్యి
  4. బాదం ,జీడిపప్పు మన టేస్ట్ కి వేసుకోవాలి
  5. కిస్మిస్ 10
  6. ఫ్రెష్ కోకనుట్ పౌడర్ 1/2కప్

సూచనలు

  1. 1)ముందు గా బ్రెడ్ ,షుగర్ నీ పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు, బాదం కూడా పొడి చేసుకోవలి
  2. 2)బ్రెడ్ 1 కప్ క్వాంటిటీ చూసుకోవాలి...మిగిలినది డిప్ చేసుకోవాలి లాస్ట్ లో
  3. 3)ఇపుడు పాన్ లో నెయ్యి వేసి అందులో బ్రెడ్ పొడి వేసి కలుపుతూ ఉండాలి
  4. 4)నెక్ట్స్ షుగర్ కూడా వేసుకుని కలపాలి
  5. 5)జీడిపప్పు, బాదం కూడా వేసి కలుపుకోవాలి
  6. 6)కలుపుతూ ఉండాలి లేదు అంటే మడిపోతాదీ ...దగ్గరకీ ఇయక కాసేపు ఉంచి బాల్స్ లాగా చేసుకోవాలి
  7. 7)నెక్స్ట్ ప్లేట్ లో కొబ్బరి పొడి వేసి అందులో ఈ బాల్స్ నీ డిప్ చేసుకుని కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర