BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కార్న్ ఫ్లోర్ హల్వా

Photo of Corn flour halva by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
1

కార్న్ ఫ్లోర్ హల్వా

Jul-05-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ఫ్లోర్ హల్వా రెసిపీ గురించి

దీనిని చాలా సులువుగా పదినిమిషాల్లో చేసి అందరికీ పెట్టొచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. కార్న్ ఫ్లోర్ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. నెయ్యి నాలుగు చెంచాలు
  4. ఇలాచీ పొడి పావు స్పూన్
  5. బాదం తురుము ఒక చెంచాడు

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకుని అందులో పంచదార పావు కప్పు నీరు పోసి పంచదార బాగా మరిగించాలి.
  2. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి.
  3. ఇప్పుడు పైన మరుగుతున్న పంచదార పాకంలో పైన చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
  4. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పొడి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి.
  5. దీనిని చిన్నమంటమీద కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి.
  6. ఇప్పుడు ఐదు నిమిషాలకి ఇది అంతా దగ్గర పడి మనం వేసిన నెయ్యి పైకి తేలుతుంది.
  7. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని ఈ దగ్గర పడ్డ మిశ్రమాన్ని దాంట్లో పోసుకుని పైన బాదం పప్పుతో అలంకరించి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ చేసుకుంటే కార్న్ ఫ్లోర్ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర