హోమ్ / వంటకాలు / బ్రెడ్ జిలేబి

Photo of Bread jilebi by మనస్విని శెట్టి at BetterButter
535
0
0.0(0)
0

బ్రెడ్ జిలేబి

Jul-05-2018
మనస్విని శెట్టి
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ జిలేబి రెసిపీ గురించి

బ్రెడ్ తో చాలా సులువుగా చేసుకునే స్వీట్ ఇది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ స్లైయిస్ 6
  2. పంచదార 1 కప్పు
  3. యాలకులు 5
  4. బొంబాయి రవ్వ 1 స్పున్
  5. పాల పొడి 1 స్పూన్
  6. పాలు 1 కప్పు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపోయేలా

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ చివరలు కట్ చేసి మధ్యలో తెల్లటి పదార్దాన్ని పొడిగా చేసుకోవాలి
  2. అందులో పాల పొడి ,బొంబాయి రవ్వ,కొంచెం పంచదార వేసుకుని పాలతో గట్టిగా కలుపుకోవాలి
  3. పంచదార, నీళ్లు పోసి పంచదార కరిగే వరకు చిన్న మంట మీద పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి
  4. ముందుగా కలిపిన బ్రెడ్ మిశ్రమాన్ని తాలికల్లా ఫొటోలో చూపిన్నట్టు చుట్టుకోవాలి
  5. వాటిని నూనె లో తక్కువ మంట వేయించి వేడిగా ఉండగానే పాకం లో వేసుకోవాలి
  6. పాకంలో వేసిన జిలేబి కి పాకం పట్టేలా ముంచి తీసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర