న్యూటెల్లా ఓట్స్ బాల్స్ | Nutella oats balls Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Nutella oats balls recipe in Telugu,న్యూటెల్లా ఓట్స్ బాల్స్, Indira Bhaskar
న్యూటెల్లా ఓట్స్ బాల్స్by Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

న్యూటెల్లా ఓట్స్ బాల్స్ వంటకం

న్యూటెల్లా ఓట్స్ బాల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nutella oats balls Recipe in Telugu )

 • న్యూటెల్లా చాక్లెట్ క్రీమ్ 2 స్పూన్లు
 • Instant ఓట్స్ 2 స్పూన్లు
 • తేనె 1 స్పూన్లు

న్యూటెల్లా ఓట్స్ బాల్స్ | How to make Nutella oats balls Recipe in Telugu

 1. ఒక గిన్నెలో న్యూటెల్లా , ఓట్స్, తేనె అన్నీ వేసి బాగా కలపాలి.
 2. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
 3. అంతే న్యూటెల్లా ఓట్స్ బాల్స్ రెడీ.

నా చిట్కా:

దీనిలో బాదాం, కాజు పలుకులు కూడా వేసి చెయ్యొచ్చు.చాక్లెట్లలా ఉంటాయి.

Reviews for Nutella oats balls Recipe in Telugu (0)