హోమ్ / వంటకాలు / వీట్ రవ్వ హల్వా

Photo of Wheat Ravva Halwa by Satya Harika at BetterButter
79
4
0.0(0)
0

వీట్ రవ్వ హల్వా

Jul-05-2018
Satya Harika
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వీట్ రవ్వ హల్వా రెసిపీ గురించి

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ...బెల్లం తో చేస్తారు నేను షుగర్ తో చేసాను ..టేస్ట్ సూపర్ ఉంటది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 2 చిన్న గ్లాస్ బన్సీ రవ్వ
  2. అదే గ్లాస్ తో 3 గ్లాస్సెస్ మిల్క్
  3. 3 గ్లాస్సెస్ వాటర్
  4. షుగర్ 2 గ్లాస్సెస్
  5. నెయ్యి సరిపడా
  6. జీడిపప్పు 10
  7. కిస్మిస్ 10
  8. బాదం 10

సూచనలు

  1. ముందు గా పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్,బాదం ఒకటి తర్వాత ఒకటి వేపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు అందులో నే బన్సీ రవ్వ వేసి వేపుకోవాలి
  3. వేపుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి
  4. నెక్స్ట్ 3 చిన్న గ్లాస్ మిల్క్ అండ్ వాటర్ ఒక బౌల్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. ఇపుడు ఏ బౌల్ నీ స్టవ్ మీద పెట్టి బోయిల్ అవుతునపుడు మనం వేపుకునే రవ్వ వేసుకోవాలి
  6. బాగా ఉడకనివాలి ఉడికిన తర్వాత అందులో 2 గ్లాస్సెస్ షుగర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి లేదు అంటే మడిపోతాదీ
  7. ఇపుడు అందులో జీడిపప్పు, కిస్మిన్, బాదం ,కొంచెం నెయ్యి కూడా వేసి కలిపి కాసేపు ఉంచి మరో సారి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కలిపి దింపేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర