హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of Carrot halwa by Sree Sadhu at BetterButter
649
4
0.0(0)
0

క్యారెట్ హల్వా

Jul-06-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యారెట్ హల్వాను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని మితమైన వేడిలో టేస్ట్ చేస్తే.. రుచి అదిరిపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ - ఒక కేజీ
  2. పాలు - ఒకటిన్నర లీటర్
  3. ఏలకులు - పది
  4. నెయ్యి - తగినంత
  5. పంచదార- ముప్పావు కేజీ
  6. ఎండు ద్రాక్షలు - గుప్పెడు
  7. బాదం - గుప్పెడు
  8. జీడిపప్పులు - గుప్పెడు

సూచనలు

  1. ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకుని.. తురుముకోవాలి
  2. కేజీ క్యారెట్లను తురుముకుని పక్కనబెట్టుకోవాలి.
  3. ఆపై ఒకటిన్నర లీటర్ పాలను స్టౌమీద వుంచి.. ఆ పాలు లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించాలి.
  4. అలా పాలు బాగా మరిగి.. చిక్కబడ్డాక అందులో క్యారెట్ తురుము చేర్చాలి.
  5. ఈ క్యారెట్ తురుము బాగా ఉడికేంతవరకు మూతపెట్టి సన్నని సెగపై వుంచాలి.
  6. క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి.
  7. ఈ క్యారెట్ తురుమును సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు ఉడికించాలి.
  8. ఇలా పాలు, క్యారెట్ తురుము బాగా ఉడికి హల్వా లాంటి పక్వానికి వచ్చేదాక స్టౌమీదే వుంచాలి.
  9. తర్వాత నెయ్యి, పంచదార, వేయించిన ఎండు ద్రాక్షలు, బాదంపప్పుల పలుకులు వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
  10. తర్వాత దించేయాలి. అంతే క్యారెట్ హల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర