దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రోజ్ డ్రై కొబ్బరి లడ్డు

Photo of Rose dry coconut laddu by Indira Bhaskar at BetterButter
0
7
0(0)
0

రోజ్ డ్రై కొబ్బరి లడ్డు

Jul-06-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోజ్ డ్రై కొబ్బరి లడ్డు రెసిపీ గురించి

ఇది ఇది చిటికెలో 2 నిమిషాల్లో చేసిపెట్టే వంటకం. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని మనం పొయ్యిమీద పెట్టకుండా చిటికలో చేసి పెట్టొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఎండుకొబ్బరి పొడి100 వందల గ్రాములు
  2. milkmaid / తీపి condenced milk 120 గ్రాములు
  3. రోజ్ సిరప్ రెండు చెంచాలు
  4. నెయ్యి ఒక చెంచా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరి పొడి వేయాలి.
  2. ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ కూడా వేయాలి.
  3. ఇప్పుడు ఇందులో రోజ్ సిరప్ కూడా వేసి అన్నీ బాగా కలిసేలా ముద్దలా కలపాలి.
  4. వీటిని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఈ ఉండలని ఎండుకొబ్బరి పొడిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి.
  6. అంతే చిటికలో చేసే రోజ్ డ్రై కోకోనట్ లడ్డు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర