హోమ్ / వంటకాలు / అనాస పండు హల్వా

Photo of Pineapple Halwa by Chandrika Marripudi at BetterButter
617
0
0.0(0)
0

అనాస పండు హల్వా

Jul-06-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అనాస పండు హల్వా రెసిపీ గురించి

ఇది అనాస పండుతో చేసే ఒక తీపి వంటకము.మామూలుగా రవ్వతో చేసుకునే హల్వా లో అనాస పండు గుజ్జు,ముక్కలు ముక్కలుగా కలిపి చేసుకోవాలి.అనాస పండు ఇష్టపడే వాళ్ళకి ఈ వంటకం బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. పైనాపిల్ గుజ్జు:1కప్
  2. పైనాపిల్ ముక్కలు:1కప్
  3. పంచదార:1కప్
  4. బొంబాయి రవ్వ:1కప్
  5. యాలకుల పొడి:1/2 స్పూన్
  6. నెయ్యి:3స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ పైన బాండి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు,బాదం,కిస్మిస్ వేయించి విడిగ తీసి పెట్టుకోవాలి.
  2. మరొక స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేసి వేయించాలి.
  3. రవ్వ వేగాక నీళ్లు పోసి కలుపుతూ ఉడికించాలి.
  4. పైనాపిల్ గుజ్జు కూడా వేసి కలిపి ఉడికించాలి.
  5. తరువాత పైనాపిల్ ముక్కలు వేసి కలిపి పంచదార కూడా వేసి కలపాలి.
  6. బాగా కలుపుతూ దగ్గర పడ్డాక యాలకుల పొడి,నెయ్యి వేసి కలపాలి.
  7. చివరగా వేయించి పెట్టిన జీడిపప్పు, బాదం,కిస్మిస్ వేసి కలిపితే పైనాపిల్ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర