BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అన్నవరం ప్రసాదం

Photo of Annavaram prasadam by మనస్విని శెట్టి at BetterButter
2
0
0(0)
0

అన్నవరం ప్రసాదం

Jul-06-2018
మనస్విని శెట్టి
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నవరం ప్రసాదం రెసిపీ గురించి

అన్నవరం ప్రసాదం నాకు తెలిసిన పద్దతిలో ఇంచుమించు అన్నవరం ప్రసాదం రుచి వచ్చే విధానం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఎర్ర గోధుమ రవ్వ 1/4 కిలో
  2. బెల్లం 1/4 కిలో
  3. యాలిక పొడి చిటికెడు
  4. పచ్చ కర్పూరం చిటికెడు
  5. జీడిపప్పు మరియు కిస్మిస్ 30 గ్రాములు
  6. నెయ్యి 200 గ్రాములు

సూచనలు

  1. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నేతిలో రవ్వను దోరగా వేయించాలి
  2. ఇప్పుడు ఆ రవ్వను 3 వంతుల నీళ్లు జోడించి చిన్న మంట మీద ఉడికించాలి
  3. మరొక పొయ్యి మీద బెల్లం తురుముకని తీగ పాకం వచ్చేలా పట్టుకోవాలి
  4. రవ్వలో నీళ్లు ఇంకిపోయే వరకు ఉడికించాలి
  5. రవ్వ ఉడికి,పాకం వచ్చాక ఆ పాకం లో ఉడికిన రవ్వని వేసి బాగా కలపాలి
  6. ఇప్పుడు నెయ్యి వేసి అడుగు అంటకుండా 10 నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాలి
  7. పది నిమిషాల తర్వాత యాలిక పొడి,పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేస్కోవాలి
  8. నెయ్యి లో దోరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి
  9. అన్నవరం ప్రసాదం సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర