గోధుమపిండి లడ్డు | Wheat flour laddu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheat flour laddu recipe in Telugu,గోధుమపిండి లడ్డు, Sree Vaishnavi
గోధుమపిండి లడ్డుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గోధుమపిండి లడ్డు వంటకం

గోధుమపిండి లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat flour laddu Recipe in Telugu )

  • గోధుమపిండి 1 కప్పు
  • నెయ్యి 1/2 కప్
  • పంచదార పొడి 1/3 కప్
  • ఇలాచీ పొడి 1/2 చెంచా
  • జీడిపప్పు 4-5
  • పిస్తా 4-5

గోధుమపిండి లడ్డు | How to make Wheat flour laddu Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి
  2. నెయ్యి కరిగిన తరువాత అందులో గోధుమపిండి వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించాలి
  3. దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నెయ్యి, పంచదార పొడి, ఇలాచీ పొడి ,జీడిపప్పు ,పిస్తా పప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి

నా చిట్కా:

ఉండలు చేయడానికి రాకాపోతే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి

Reviews for Wheat flour laddu Recipe in Telugu (0)