హోమ్ / వంటకాలు / గోధుమపిండి లడ్డు

Photo of Wheat flour laddu by Sree Sadhu at BetterButter
652
5
0.0(0)
0

గోధుమపిండి లడ్డు

Jul-06-2018
Sree Sadhu
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి లడ్డు రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలికి చాలా మంచిది మరియు చాలా సులువుగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 1 కప్పు
  2. నెయ్యి 1/2 కప్
  3. పంచదార పొడి 1/3 కప్
  4. ఇలాచీ పొడి 1/2 చెంచా
  5. జీడిపప్పు 4-5
  6. పిస్తా 4-5

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి
  2. నెయ్యి కరిగిన తరువాత అందులో గోధుమపిండి వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించాలి
  3. దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నెయ్యి, పంచదార పొడి, ఇలాచీ పొడి ,జీడిపప్పు ,పిస్తా పప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర