హోమ్ / వంటకాలు / మలై లడ్డు

Photo of MALAI ladoo by Satya Harika at BetterButter
686
4
0.0(0)
0

మలై లడ్డు

Jul-06-2018
Satya Harika
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై లడ్డు రెసిపీ గురించి

చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ గా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మిల్క్ 2 ప్యాకెట్
  2. కండెన్సురెడ్(condensered)మిల్క్ 200gms
  3. లెమన్ ఒకటీ
  4. జీడిపప్పు 10
  5. బాదం 10

సూచనలు

  1. 2 ప్యాకెట్ మిల్క్ బోయిల్ చేసుకోవాలి
  2. బొయిల్ అవుతునపుడు అందులో లెమన్ పిండుకోవాలి
  3. దగ్గరకీ ఇయక గేట్ లో కీ వడబోసుకోవాలి
  4. నార్మల్ వాటర్ తో 2 టైమ్స్ కడగాలి (పులుపు ఉంటే టేస్ట్ బాగోదు పన్నీర్)
  5. ఇపుడు కలై పెట్టి అందులో ఈ పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి
  6. ఫ్రై ఇయకా అందులో 200gms కండెన్సురెడ్ మిల్క్ వేసి బాగా కలుపుతూ ఉండాలి
  7. దగ్గరకి అవుతునపుడు జీడిపప్పు పొడి వేసి కలపాలి
  8. తర్వాత ప్లేట్ లో కీ తీసుకుని కొంచెం చల్లగా ఉండినపుడు బాల్స్ లాగా చేసుకోనీ బాదం తో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర