హోమ్ / వంటకాలు / అటుకుల పాయసం

Photo of Poha payasam by Sree Vaishnavi at BetterButter
5
3
0.0(0)
0

అటుకుల పాయసం

Jul-06-2018
Sree Vaishnavi
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పాయసం రెసిపీ గురించి

సేమ్యా పాయసం లాగా అటుకులతో కూడా పాయసం చేసుకోవచ్చు. అటుకులు ఆరోగ్యకరమైన ఆహారం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. అటుకులు - ఒక కప్పు
  2. పాలు - రెండున్నర కప్పులు
  3. జీడిపప్పు - గుప్పెడు
  4. యాలకుల పొడి - అర టీ స్పూను
  5. నెయ్యి - రెండు టీ స్పూనులు
  6. పంచదార- 1/2 కప్

సూచనలు

  1. అటుకులను ఓ నిమిషం పాటూ మంచి నీళ్లలో నాననివ్వాలి.
  2. తరువాత నీళ్లు ఒంపేసి, పక్కన పెట్టాలి.
  3. అటుకుల్లో కూడా నీరు ఎక్కువ శాతం లేకుండా పిండేయాలి.
  4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి జీడి పప్పు వేయించాలి.
  5. వేగాక పాలు పోసి బాగా మరిగించాలి.
  6. మరుగుతున్నప్పుడే పంచదార తురుము వేసి ఉడికించాలి
  7. పంచదార బాగా కరిగిపోయేలా చూడాలి.
  8. పంచదార పూర్తిగా కరిగాక అటుకుల్ని వేసి బాగా కలిపి, ఉడికించాలి.
  9. చివరగా యాలకుల పొడి చల్లాలి. ఓ నిమిషం తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే అటుకుల పాయసం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర