హోమ్ / వంటకాలు / మిల్క్ పౌడర్ జున్ను

Photo of kharavas/instent milk powder junnu by Indira Bhaskar at BetterButter
1527
0
0.0(0)
0

మిల్క్ పౌడర్ జున్ను

Jul-06-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ పౌడర్ జున్ను రెసిపీ గురించి

జున్నుపాలు దొరకనప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి జున్ను తిన్న అనుభూతి కలుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 కప్పు
  2. మిల్క్ పౌడర్ 1/2 కప్పు
  3. పెరుగు 1/2 కప్పు
  4. స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు
  5. ఇలాచి పౌడర్ 1/2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెలో పాలు పోసి అందులో కండెన్సడ్ మిల్క్ వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు అందులో పెరుగు, ఇలాచి పౌడర్ వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు దీనిని కుక్కర్లో పెట్టి అరగంట పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి.విజిల్ పెట్టకూడదు.
  4. ఈ విధంగా అవుతుంది.
  5. దీనిని చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.అంతే జున్ను రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర