హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of Samiya payasam by Ganeprameela  at BetterButter
810
1
0.0(0)
0

సేమియా పాయసం

Jul-07-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

సేమియా పాయసం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • వేడి పానీయం

కావలసినవి సర్వింగ: 4

  1. సేమియా 1 కప్
  2. చెక్కర 1 కప్
  3. నెయ్యి 3 స్పూన్స
  4. జీడిపప్పు 10
  5. ఎండు ద్రాక్ష 10
  6. ఇలాచీలు 3
  7. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవొచ్చు
  8. 1/2 లీటరు పాలు

సూచనలు

  1. ముందుగా 1/2లిటరు పాలు కాగ పెట్టాలి
  2. పాలు కాగేలోపు పాన్ లో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేసి వేపి వేరె గిన్నలోకి తీయాలి
  3. అదే పాన్ లో ఇంకొద్ధిగ నెయ్యి వేసి సేమియా వేపాలి
  4. తరువాత కాగిన పాలల్లో సేమియా వేసి ఉడికించి దించేముందు డ్రైఫ్రుట్స్ వేయాలి
  5. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి చెక్కర వేసి కరిగే వరకు కలిపి ఇలాచి వేస్తే సేమియా పాయసం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర