హోమ్ / వంటకాలు / బాదం ఖీర్

Photo of Badam kheer by Indira Bhaskar at BetterButter
104
0
0.0(0)
0

బాదం ఖీర్

Jul-07-2018
Indira Bhaskar
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం ఖీర్ రెసిపీ గురించి

ఇది చాలా బలమైన పౌష్టికాహారం మరియు చిన్న పిల్లలకు ఈ విధంగా పెడితే వారు చిటికలో తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు రెండు కప్పులు
  2. బియ్యం ఒక అరకప్పు (కాల్ బాస్మతి బియ్యం)
  3. నానపెట్టిన బాదం పప్పులు పేస్ట్ అర కప్పు
  4. పంచదార అరకప్పు
  5. ఇలాచి పౌడర్ పావు టేబుల్ స్పూన్
  6. బాదం పప్పులు 4

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి మూకుడులో పాలు పోసి మరిగించాలి.
  2. ఇప్పుడు పాలు మరిగాక బియ్యాన్ని నూకల చేసి పాలలో వేయాలి.
  3. ఇలా నూకని ఒక పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద వుడక పెట్టాలి.
  4. ముందుగా బాదం పప్పుల్ని ఒక అరగంట నీటిలో నానబెట్టి పేస్ట్లా చేసి ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు నూక ఉడికాక బాదంపప్పు పేస్ట్ కూడా వేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు పంచదార కూడా వేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. దీంట్లో అప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి.
  8. ఈ విధంగా దగ్గర పడుతున్నట్టు అనిపించినప్పుడు మన బాదం ఖీర్ తయారయినట్టే.
  9. దీనిని పైన కట్ చేసుకున్న బాదం పప్పులతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర