క్యారెట్ హల్వా | CARROT halwa Recipe in Telugu

ద్వారా Satya Harika  |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • CARROT halwa recipe in Telugu,క్యారెట్ హల్వా, Satya Harika
క్యారెట్ హల్వాby Satya Harika
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

క్యారెట్ హల్వా వంటకం

క్యారెట్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CARROT halwa Recipe in Telugu )

 • క్యారెట్ పావు కేజీ
 • షుగర్ 1 గ్లాస్
 • నెయ్యి 100 gm
 • జీడిపప్పు 50gm
 • బాదం 50gm
 • కిస్మిస్ సరిపడా
 • 1 గ్లాస్ మిల్క్
 • చిటికెడు ఉప్పు

క్యారెట్ హల్వా | How to make CARROT halwa Recipe in Telugu

 1. క్యారెట్ నీ కోర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి( 2 కప్స్ కోలా పెట్టుకోవాలి)
 2. 2 కప్స్ క్యారెట్ కోరు కీ 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి
 3. ఇపుడు పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి క్యారెట్ నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి
 4. ఇపుడు అందులో 1 1/2 గ్లాస్ మిల్క్ వేసి ఉడికించాలి
 5. అలా కలుపుతూ ఉండాలి ...ఉడిన తర్వాత అందులో షుగర్ వేసుకుని కలుపుకోవాలి
 6. తర్వాత అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి
 7. ఇపుడు నెయ్యి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి .. దగ్గరకే ఇయక అందులో జీడిపప్పు, కిస్మిస్ బాదం వేసి కలుపుకోవాలి ..తర్వాత ప్లేట్ లో కీ తీసుకుని గార్నిష్ చేసుకోవాలి

నా చిట్కా:

గెడ్డ ఉప్పు పొడి లాగా చేసి చిటికెడు వేసుకుంటే టేస్ట్ గా ఉంటది

Reviews for CARROT halwa Recipe in Telugu (0)