హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of CARROT halwa by Satya Harika at BetterButter
1053
6
0.0(0)
0

క్యారెట్ హల్వా

Jul-07-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

హెల్త్ కీ చాలా మంచిది ....చిన్న పిల్లలు మాములుగా తినని వాలు ఇలా చేసి పెడితే ఇష్టం గా తినేస్తారు వీక్ లో ఒక్కసారి ఐన పెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ పావు కేజీ
  2. షుగర్ 1 గ్లాస్
  3. నెయ్యి 100 gm
  4. జీడిపప్పు 50gm
  5. బాదం 50gm
  6. కిస్మిస్ సరిపడా
  7. 1 గ్లాస్ మిల్క్
  8. చిటికెడు ఉప్పు

సూచనలు

  1. క్యారెట్ నీ కోర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి( 2 కప్స్ కోలా పెట్టుకోవాలి)
  2. 2 కప్స్ క్యారెట్ కోరు కీ 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి
  3. ఇపుడు పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి క్యారెట్ నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి
  4. ఇపుడు అందులో 1 1/2 గ్లాస్ మిల్క్ వేసి ఉడికించాలి
  5. అలా కలుపుతూ ఉండాలి ...ఉడిన తర్వాత అందులో షుగర్ వేసుకుని కలుపుకోవాలి
  6. తర్వాత అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి
  7. ఇపుడు నెయ్యి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి .. దగ్గరకే ఇయక అందులో జీడిపప్పు, కిస్మిస్ బాదం వేసి కలుపుకోవాలి ..తర్వాత ప్లేట్ లో కీ తీసుకుని గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర