BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగి హల్వా

Photo of Ragi halwa by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

రాగి హల్వా

Jul-07-2018
Sree Vaishnavi
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి హల్వా రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యకరం మరియు చిన్న పిల్లలికి పెడితే చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. రాగులు 1 కప్
  2. నెయ్యి 4-5 చెంచాలు
  3. పంచదార 1/2 కప్
  4. యాలకుల పొడి 1/2 చెంచా
  5. కిస్మిస్ 4-5
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా రాగులను 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  2. వాటిని మిక్సీ జార్ లోకి తీసుకొని నీళ్లు పోసుకొని పాలు తీసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఈ పాలు పోసి పంచదార వేసి కరిగించుకొని దగ్గరపడనివ్వాలి
  4. అది దెగ్గర పడిన తరువాత నెయ్యి యాలకుల పొడి కిస్మిస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర